Login

Lost your password?
Don't have an account? Sign Up

ఇలాంటి మతిపోయే రోడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని మీరు …|Amazing Latest Road Construction Technology

Contact us to Add Your Business

ఇలాంటి మతిపోయే రోడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని మీరు …|Amazing Latest Road Construction Technology

Click Here to Add Your Business

https://www.constructions.club

39 comments

  1. md ziaulhaq

    ఇది మన దేశం లో అస్సలు రాదు, ఎందుకని అంటే కాంట్రాక్టర్ లు, పొలిటీషియన్ లు ఎలా బ్రతకాలి…..??

  2. Chevvakula Rajesh

    మామూలు రోడ్లు వేయడానికి కాదు గుంతలు పూడ్చడానికి దిక్కులేదు మళ్లీ కొత్త టెక్నాలజీ

  3. GEETHA ENGINEERING CONSULTANCY

    గుంతలు పూడ్చడానికే మన అధికారులకు సమయం లేదు ఇంకా కొత్త టెక్నాలజీ కూడా నా…

  4. shiva kumar

    వామ్మో ఇది మన ఇండియా లో రాదు రానివ్వరు కూడా ఇక్కడ సమాజం ఎట్లా పోతే ఎమ్ పొలిటికల్ వాళ్ళకి …

  5. Tellagorla Satyanarayana

    సూపర్ వీడియో ఈ టెక్నాలజీ మన ఇండియా కి ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి

    1. Narender Patel

      నేను ప్రధానమంత్రి అయినప్పుడు, ఎందుకంటే నేను ప్రధాని కను టెక్నాలజీ రాదు,????

  6. Hari Krishna

    ప్రపంచం ఎప్పుడో అడ్వాన్స్ అయింది మన ఇండియా తప్ప ROADS AGRICULTURE అన్నిట్లో అడ్వాన్స్ వున్నారు మన రోడ్ లు మాత్రం గుంతలు పడ్తున్నాయి మన మెట్రో పిల్లర్ల పెచ్చులు ఊదుతున్నాయి HYD లో సముద్రం పోగుతుంది ఎందుకు ? అని మన రాజకీయనాకులని అడిగితె గత పాలకులు చేసిన నిర్లక్షం అంటారు మరి ఏ పాలకులు నిర్లక్ష్యం చేసారు అంటే ఎవడి దగ్గర సమాధానం లేదు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*